Category: POSTS
-
టీడీపీ గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ – నిరసన

కడప: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని నిన్న 25వ తారీకున టిడిపి నినదించిన చలో కడప కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వైఖరిని నిలదీయడానికి కడప కలెక్టరేట్ కు బయలుదేరిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయటానికి నిరసిస్తూ విద్యార్థులు మరియు నిరుద్యోగ…